2017 నుండి F&O మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్న ఒక ట్రేడర్ నుండి — నిజమైన ఛార్ట్‌లు, పూర్తిగా తెలుగులో.
2017 నుండి F&O మార్కెట్‌లో యాక్టివ్‌గా ట్రేడ్ చేస్తున్నాను, ముఖ్యంగా SENSEX weekly options మీద ఫోకస్ చేస్తాను. అందుకే Digital Bark Trading Solutions మొదలుపెట్టాను — ప్రతీది తెలుగులో, సింపుల్‌గా, రియల్ ఛార్ట్‌లతో.
"ఇంగ్లీష్ కోర్సులు అర్థం కాక ఇబ్బంది పడేవాడిని. ఇక్కడ తెలుగులో సింపుల్‌గా చెప్పడం వల్ల ఆప్షన్స్ మొదటిసారి అర్థమయ్యాయి."
"SENSEX checklist follow చేసి consistent గా trade చేయడం నేర్చుకున్నాను. చాలా practical content."
మీ ప్రశ్నలకు WhatsApp లో వేగంగా సమాధానం పొందండి.
💬 WhatsApp లో మాట్లాడండి