4.96
(25 Ratings)

Stock Market Basics Course (Telugu)

Categories: Stock Market Basics
Wishlist Share
Share Course
Page Link
Share On Social Media

About Course

ఈ Stock Market Basics Course కోర్సులో, మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యొక్క Basics ని  సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగులో నేర్చుకుంటారు. మీరు ప్రారంభ దశలో ఉన్నారా లేదా మార్కెట్ గురించి కొంత అవగాహన ఉన్నా సతమతమవుతుంటే కనుకా , ఈ కోర్సు స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్ Concepts  మరియు Financial Instruements గురించి మీకు మంచి  అవగాహన కలిగించేలా రూపొందించబడింది.

అలాగే, స్టాక్ మార్కెట్‌లో investment చేసేటప్పుడు అవగాహన అవసరమైన technical aspects, risk management principles, మరియు సాధారణ mistakes ను avoid చేయడానికి tips కూడా తెలుసుకుంటారు. ఈ విధంగా, మీరు మార్కెట్‌లో self-confidence తో అడుగులు వేయడానికి కావలసిన basic skills మరియు live examples ఈ కోర్సు ద్వారా అందించబడతాయి.

మొత్తంగా, ఈ కోర్సు స్టాక్ మార్కెట్ basics ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, మరియు మార్కెట్‌లో self-sufficient గా trading చేయడానికి theoretical మరియు practical knowledge ను అందిస్తుంది

NOTE: This Stock Market Basics Course features recorded video lessons with lifetime access. When you enroll, you’ll also receive Bonus of 13  eBooks for additional learning support. Once registered, you can access both the videos and eBooks at any time.

గమనిక : ఈ Stock Market Basics Course లో recorded video lessons ఉంటాయి మరియు లైఫ్‌టైమ్ యాక్సెస్ అందించబడుతుంది. మీరు ఈ కోర్సు‌లో చేరిన వెంటనే, bonus గా 13  eBooks కూడా ఉచితంగా పొందవచ్చు.

Show More

What Will You Learn?

  • స్టాక్ మార్కెట్ అంటే ఏంటి?
  • స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుంది?
  • SENSEX,NIFTY,NSE,BSE అంటే ఏంటి?
  • ట్రేడ్ మరియు సెటిల్మెంట్ అఫ్ ట్రేడ్ అంటే ఏంటి?
  • Demat కార్యకలాపాలు
  • ట్రేడింగ్ ఎకౌంట్ మరియు DEMAT ఎకౌంట్ మద్య తేడాలు
  • ట్రేడ్ ఏ విధంగా జరుగుతుంది?
  • Ask మరియు Bid price అంటే ఏంటి?
  • ట్రేడింగ్ టెర్మినల్ నుంచి స్టాక్ ఎలా కొంటారు?
  • ఆర్డర్ బుక్ మరియు ట్రేడ్ బుక్
  • Demand and Supply
  • బుల్ మార్కెట్ మరియు బేర్ మార్కెట్ యొక్క కాన్సెప్ట్
  • Primary మరియు Secondary మార్కెట్
  • SEBI నిబంధనలు
  • Depository మరియు Depositories Participabts
  • Broker మరియు వారి విధులు?
  • ట్రేడర్ ,స్కాల్పెర్ ,ఇన్వెస్టర్ ?
  • Demat account ఎలా ఓపెన్ చెయ్యాలి?
  • ప్రాఫిట్ బుకింగ్ సైకాలజీ
  • బ్లూ చిప్ మరియు పెన్ని స్టాక్స్
  • Lower సర్క్యూట్ Upper సర్క్యూట్ అంటే ఏంటి ?
  • స్టాప్ లాస్ మరియు దాని యొక్క ప్రాధాన్యత
  • చార్ట్స్ మరియు క్యాండిల్ స్టిక్
  • దివిడెండ్స్ ,బోనస్,స్ప్లిట్
  • FII,DII
  • సెక్టార్ మరియు వాటి Indicies
  • ట్రేడింగ్ స్ట్రాటజీస్
  • Paper Trading

Course Content

Introduction to the Stock Market
In this lesson, learn why companies enter the stock market, the basics of Demat and trading accounts, and the key regulatory bodies overseeing the market. This foundational overview sets the stage for your stock market journey

  • Basics of Stock Market Entry and Accounts
    41:20
  • Trading Terms, Brokerage & Key Market Websites
    27:42

Trader vs. Investor Essentials
In this topic, we explore the key differences between traders and investors, focusing on their goals and strategies. You'll also get practical guidance on placing orders, along with an introduction to fundamental analysis, helping you understand how to evaluate a company's value and make informed decisions in the stock market

Basics of Technical Analysis
This topic covers the fundamentals of Technical Analysis, including candlestick charts, patterns, and support/resistance levels. It also introduces key technical indicators used for making informed trading decisions.

Student Ratings & Reviews

5.0
Total 25 Ratings
5
25 Ratings
4
1 Rating
3
0 Rating
2
0 Rating
1
0 Rating
GN
2 months ago
great
👍
RR
9 months ago
Ok
HK
9 months ago
good
HB
9 months ago
Stock Market లో Entry-level Knowledge పొందేందుకు ఎంతో usefull
KK
10 months ago
usefull
VB
10 months ago
నేను ట్రేడింగ్ చేస్తున్నాను కానీ ఈ కోర్స్ ద్వారా చాల తెలియని సబ్జెక్టు నేర్చుకున్నాను .
SB
10 months ago
మంచి అవగాహన కల్పించారు
MJ
11 months ago
👌👏
LR
11 months ago
Very good course best one for beginners
SK
11 months ago
excelent
AM
11 months ago
నాకు ఒక క్లారిటీ వచ్చింది ఈ కోర్సు తో
PP
11 months ago
very usefull content sir
AC
11 months ago
more value than its price
DS
12 months ago
best course for low fee
GO
12 months ago
👍super sir
BS
12 months ago
ఈ ప్రైస్ కి ఇంత value course ఎక్కడా లేదు.
VS
12 months ago
Fee తక్కువ, కానీ high-level explanation మరియు clarity ఇచ్చారు
TK
12 months ago
ఈ కోర్సు చాలా బాగుంది, ప్రతి కాన్సెప్ట్ క్లియర్ గా చెప్పారు
UA
12 months ago
ఈ కోర్సు చాలా బాగా ఉంది, concepts easyga unnayi