Stock Market Basics Course (Telugu)
About Course
ఈ Stock Market Basics Course కోర్సులో, మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యొక్క Basics ని సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగులో నేర్చుకుంటారు. మీరు ప్రారంభ దశలో ఉన్నారా లేదా మార్కెట్ గురించి కొంత అవగాహన ఉన్నా సతమతమవుతుంటే కనుకా , ఈ కోర్సు స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్ Concepts మరియు Financial Instruements గురించి మీకు మంచి అవగాహన కలిగించేలా రూపొందించబడింది.
అలాగే, స్టాక్ మార్కెట్లో investment చేసేటప్పుడు అవగాహన అవసరమైన technical aspects, risk management principles, మరియు సాధారణ mistakes ను avoid చేయడానికి tips కూడా తెలుసుకుంటారు. ఈ విధంగా, మీరు మార్కెట్లో self-confidence తో అడుగులు వేయడానికి కావలసిన basic skills మరియు live examples ఈ కోర్సు ద్వారా అందించబడతాయి.
మొత్తంగా, ఈ కోర్సు స్టాక్ మార్కెట్ basics ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, మరియు మార్కెట్లో self-sufficient గా trading చేయడానికి theoretical మరియు practical knowledge ను అందిస్తుంది
NOTE: This Stock Market Basics Course features recorded video lessons with lifetime access. When you enroll, you’ll also receive Bonus of 13 eBooks for additional learning support. Once registered, you can access both the videos and eBooks at any time.
గమనిక : ఈ Stock Market Basics Course లో recorded video lessons ఉంటాయి మరియు లైఫ్‌టైమ్ యాక్సెస్ అందించబడుతుంది. మీరు ఈ కోర్సులో చేరిన వెంటనే, bonus గా 13 eBooks కూడా ఉచితంగా పొందవచ్చు.
Course Content
Introduction to the Stock Market
Basics of Stock Market Entry and Accounts
41:20Trading Terms, Brokerage & Key Market Websites
27:42
